నా మనస్సుని గాయపరిచే మాట

సోమవారం, 4 జనవరి 2016 (12:11 IST)
"నిన్ననే పెళ్ళి చేసుకుని ఇవాళ విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నారు?" రాధని అడిగాడు జడ్జి.
 
"నిన్న రాత్రి ఆయన నా మనస్సుని గాయపరిచే మాట అన్నాడు ఏంటో అది?"
 
"నాకు వంటచేయడం రాదని..."చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి