ఎవరికి భయపడతారో తెలుసుకుందామని...

మంగళవారం, 5 జనవరి 2016 (11:51 IST)
"నాన్నగారు!"
"ఏమిట్రా?"
"ఆవుని చూస్తే మీకు భయమా?"
"లేదు!"
"రాత్రి పూట దెయ్యమొస్తే?"
"అప్పుడూ భయపడను. అయినా ఎందుకలా అడుగుతున్నావు?"
"అమ్మకి తప్ప ఇంకా ఎవరికి భయపడతారో తెలుసుకుందామని.."

వెబ్దునియా పై చదవండి