నాకు కళ్ళు తిరుగుతున్నాయ్...

మంగళవారం, 5 జనవరి 2016 (15:32 IST)
రోజూ కళ్ళు తిరుగుతున్నాయి. ఏదైన మందులు రాసివ్వండి డాక్టర్!" అన్నాడు రవి.
 
"ఉండవయ్యా. నీకేం మందులు రాయాలో తెలియక నాకు కళ్ళు తిరుగుతున్నాయ్!" అన్నాడు డాక్టర్ గుప్తా.

వెబ్దునియా పై చదవండి