దానికి దీనికి చెల్లు..

బుధవారం, 6 జనవరి 2016 (08:52 IST)
"ఒరేయ్ బంటి ఈ లవ్ లెటర్ మీ లవ్ లెటర్ మీ అక్కకు ఇవ్వు? ఇదిగో యీ పది ఉంచు చాక్లెట్స్ వస్తాయి?"
"అబ్బే వద్దండి!"
"ఏం ఎందుకని?" 
"ఉదయమే మా అన్నయ్య మీ చెల్లెలికి లవ్‌లెటర్ యివ్వమన్నాడు. 
ఇచ్చాను. దానికి దీనికి చెల్లు!"  
 

వెబ్దునియా పై చదవండి