భార్య పోయిన రెండవరోజే పెళ్ళా?

శుక్రవారం, 8 జనవరి 2016 (15:45 IST)
"భార్య పోయిన రెండవరోజునే పెళ్ళిచేసుకున్నావా?" అడిగాడు వంశీ.
"సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వంకాదు నాది" అన్నాడు రవి.

వెబ్దునియా పై చదవండి