చిల్లర లేదయ్యా!

శనివారం, 9 జనవరి 2016 (11:58 IST)
"అన్నం తిని వారమయ్యింది. ఏదయినా ధర్మం చెయ్యండి బాబూ!" అడిగాడు భిక్షగాడు.
 
"చిల్లర లేదయ్యా!" అన్నాడు శీను.
 
"నోటయిన తీసుకుంటాను బాబు!" అన్నాడు భిక్షగాడు.

వెబ్దునియా పై చదవండి