నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు

సోమవారం, 11 జనవరి 2016 (11:48 IST)
"చూడమ్మా! రేప్ జరిగితే వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయక నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు?" అడిగాడు జడ్జి.
 
"స్టేషన్‌కెళ్తే పోలీసులందరూ కలిసి మళ్ళా సామూహిక మానభంగం చేస్తారేమోనని భయంతో ఆ సాహసం చేయలేకపోయాను సార్!" అంది కమల.

వెబ్దునియా పై చదవండి