నువ్వు కూడా కొట్టేయ్..!

మంగళవారం, 12 జనవరి 2016 (10:25 IST)
"నాన్నా...! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు..." అంది కూతురు.
"వాడెప్పుడూ అంతే నమ్మా... ఏదో ఒకటి తీసుకొని ఎవరో ఒకర్ని కొడుతూనే ఉంటాడు. 
ఈ సారి నువ్వుకూడా కొట్టేయ్..." పరధ్యానంగా అన్నాడు తండ్రి.

వెబ్దునియా పై చదవండి