నీకు చక్కెర వ్యాధి ఉంది కదా!

బుధవారం, 13 జనవరి 2016 (12:33 IST)
"ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా" ప్రేమగా అడిగాడు సుందర్
 
"వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా...!" తెలివిగా బదులిచ్చింది రేణుక. 

వెబ్దునియా పై చదవండి