చిన్నముక్కను కూరలో వేశానండీ

శుక్రవారం, 22 జనవరి 2016 (09:49 IST)
"అదేంటే కూరలో సోపు వాసన వస్తోంది...?!" కోపంగా అడిగాడు సురేష్
"ఇంట్లో నిమ్మకాయలు అయిపోవడంతో... నిమ్మకాయల తాజాదనం ఆ సబ్బులో ఉందని అంటే, ఓ చిన్న ముక్కను కూరలో వేశానండీ.. అంతే...!!" చెప్పింది భవాని.

వెబ్దునియా పై చదవండి