సుమారుగా ఎన్ని కిలోలు

శనివారం, 23 జనవరి 2016 (10:21 IST)
"మీ శరీరంలో షుగర్ చాలా ఉందండీ" చెప్పాడు అప్పారావుని పరీక్షించిన డాక్టర్.
 
"ఆహా.... అలాగా...! సుమారుగా ఎన్ని కిలోలు ఉంటుంది డాక్టరుగారూ...?" అడిగాడు  అప్పారావు.

వెబ్దునియా పై చదవండి