ఇంట్లోనే బోరింగ్ వేయించుకున్నావట..?

మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (09:37 IST)
"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా" అడిగింది ఉమ.
"అవును వదినా. పాలవ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది రమ.

వెబ్దునియా పై చదవండి