పిల్లిని నేను పెంచుతుంటే...

బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (09:27 IST)
"అందరి ఇళ్ళల్లోనూ పిల్లి ఎలుకని తరిమితే.. మీ ఇంట్లో పిల్లిని, ఎలుక తరుముతుందేంట్రా...?" అడిగాడు రాము.
 
"అదేం లేదురా... పిల్లిని నేను పెంచుతుంటే... మా ఆవిడ ఎలుకను పెంచుతోందిరా...!!" సమాధానమిచ్చాడు సోము.

వెబ్దునియా పై చదవండి