తెల్ల చీరంటే...

శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:35 IST)
"నీకు తెల్ల చీరంటే ఇష్టంలేదు, అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు తెచ్చావోయ్?" అడిగాడు శీను
 
"నాకు నచ్చక పోయినా స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి....." అసలు విషయం చెప్పింది రమ.

వెబ్దునియా పై చదవండి