బాగున్నావా....

సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (09:42 IST)
"ఏమిట్రా నిమిష-నిమిషానికి వచ్చి బాగున్నావా అని అడుగుతున్నావు?" అడిగాడు శివ.
"అవును మరి. మన దేశంలో సగటున నిమిషానికొకడు పోతున్నాడట!" చెప్పాడు రాము.

వెబ్దునియా పై చదవండి