మంచి పనులే చేస్తా..!

గురువారం, 11 ఫిబ్రవరి 2016 (14:42 IST)
"నేనీ రోజు నుండీ అన్నీ మంచిపనులే చేయాలని నిర్ణయించుకున్నాను" చెప్పాడు సునీల్
"వెరీగుడ్! నువ్వు చేసే మొట్టమొదటి మంచి పని ఏంటి...?" అడిగాడు అనిల్
"ఆఫీసులో లంచాలు తీసుకోకుండా... దొంగ సర్టిఫికెట్లు ఇస్తాను"

వెబ్దునియా పై చదవండి