డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి..?

సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (10:35 IST)
రాశిఫలం చూపించుకుని వెళుతున్న సుబ్బారావును... "డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి..?" అడిగాడు జ్యోతిష్యుడు
 
"ఈ సంవత్సరంలో నేను ఎలుకకి కూడా భిక్షం పెట్టనని మీరే కదా చెప్పారు..!" అని తాపీగా చెప్పి వెళ్లిపోయాడు సుబ్బారావు.

వెబ్దునియా పై చదవండి