ఇది నాకు వద్దు...

బుధవారం, 17 ఫిబ్రవరి 2016 (10:04 IST)
"ఏవండీ చీర బాగుందా...?" అడిగింది సుమ.
"చాలా బాగుంది..!" చెప్పాడు రవి.
"మీకు నచ్చిందా... అయితే ఇది నాకు వద్దు... వాపస్ ఇచ్చేసి వేరేది తెచ్చుకుంటా..!" చెప్పింది సుమ.

వెబ్దునియా పై చదవండి