గంగాజలంతో కాఫీ

సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (10:59 IST)
"మీ కోసం గంగా జలంతో కాఫీ చేయించాను... తాగండి" అనింది గంగ 
 
"అబ్బబ్బే.... వద్దు. నేనిప్పుడే అమృతం తాగి వచ్చాను" అన్నాడు శివ.

వెబ్దునియా పై చదవండి