ఒకేమాట మీద ఉన్నామా?

శనివారం, 2 ఏప్రియల్ 2016 (16:26 IST)
సుబ్బారావు: మన పెళ్ళి అయ్యి పదేళ్ళు అవుతున్నా ఒకదానిపైనైనా ఒకేమాట మీద ఉన్నామా?
సుందరి: అదో మళ్ళీ... మన పెళ్ళయ్యి పదేళ్ళు కాదు పదకొండు సంవత్సరాలు అవుతోంది.

వెబ్దునియా పై చదవండి