నాకు రింగ్ ఇస్తావా...

సోమవారం, 4 ఏప్రియల్ 2016 (11:20 IST)
సుబ్బారావు: నిశ్చితార్ధం రోజు నాకు రింగ్ ఇస్తావా?
సుందరి: తప్పకుండా. ముందు నువ్వు ఫోన్ నంబర్ ఇవ్వు. ఒక్కసారి ఏం ఖర్మ రెండు సార్లు రింగ్ ఇస్తా.
 
 

వెబ్దునియా పై చదవండి