పెళ్ళి మాట మాత్రం ఎత్తవెందుకు?

మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (10:41 IST)
"ప్రతి రోజూ.. నీకు ఐస్‌క్రీంలు, టిఫిన్లు కొనిపెడుతున్నాను కదా.. మన పెళ్ళి మాట మాత్రం ఎత్తవెందుకు?"
 అక్రోషంగా అడిగాడు గణేష్
 
"సరే ఇప్పుడడుగుతున్నాను మీ పెళ్ళెప్పుడు..?" ఎంతో వినయంగా అడిగింది సుశీల.

వెబ్దునియా పై చదవండి