నాకొడుకునే వదిలేశాను...

బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:35 IST)
"నీకోసం నేను తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చాను తెలుసా..?" బాధగా అంది ప్రియురాలు.
 
"నేను కూడా నీ కోసం.. నా కొడుకునే వదిలి వచ్చాను తెలుసా...?!" ఆవేశంలో నిజం చెప్పేసి నాలుక కరుచుకున్నాడు ప్రియుడు.

వెబ్దునియా పై చదవండి