కోడిపెట్టని తీసివ్వండి...

గురువారం, 28 ఏప్రియల్ 2016 (15:41 IST)
"ఈరోజు నా ప్రోగ్రాంలో టోపీలోంచి కుందేలు తీసిచ్చాను తెలుసా...?" తన భార్యతో చెప్పాడు మెజీషియన్ గొప్పగా.
 
"ఆహా... అలాగా...! అయితే ఇప్పుడో కోడిపెట్టని తీసివ్వండి... కోడికూర వండుకుందాం" అంది భర్తతో ఆ గడసరి భార్య.

వెబ్దునియా పై చదవండి