ఈ వేళ హోం వర్క్ చేయలేదు!

బుధవారం, 4 మే 2016 (16:55 IST)
స్టూడెంట్ : చెయ్యని పనికి శిక్ష వేయొచ్చా సార్!
మాస్టార్ : నో నో అది చాలా తప్పు!
స్టూడెంట్ : ఐతే నేను ఈ వేళ హోం వర్క్ చేయలేదు!
మాస్టార్ : ఆ.......

వెబ్దునియా పై చదవండి