వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు..

శనివారం, 7 మే 2016 (12:10 IST)
భర్త :  "నీకే గనుక వంట చేతనైవుంటే ఈ వంటావిడని పీకేసి, నెలకు వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు మనం !''
 
భార్య :  ''మీకే గనుక సంసారం చేయడం సరిగ్గా చేతనైతే మనం డ్రైవర్ని కూడా పీకేసి  ఏకంగా ఐదువేలు ఆదాచేసుకునే వాళ్లం !''

వెబ్దునియా పై చదవండి