ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా?

శనివారం, 14 మే 2016 (12:54 IST)
ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా? ఫోనులో హడావుడిగా అడిగింది భార్య.
ఆ.. ఆఫీసులో వున్నాను. ఇంతకీ ఏం జరిగింది? అడిగాడు భర్త.
మరేం లేదండీ.. వున్నట్టుండి మన పని మనిషి కనబడట్లేదు. మీరు ఆఫీసులో వున్నారో లేదో చూద్దామని చెప్పింది భార్య. 

వెబ్దునియా పై చదవండి