చదువుకుంటున్నాడా..

మంగళవారం, 17 మే 2016 (11:32 IST)
''హలో.. రవి ఉన్నాడాండి?''
''హా వున్నాడు..చదువుకుంటున్నాడు.''
''చదువుకుంటున్నాడా? అయితే రాంగ్ నెంబర్ సారీ...!''

వెబ్దునియా పై చదవండి