ఆయనో వందనోటు మింగేశాడు..

బుధవారం, 18 మే 2016 (16:01 IST)
''నిన్నమా పాప పావలా నాణెం మింగేసింది....''
''అలాగా ....మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావా...?''
''ఆ...తీసుకెళ్లా.....ఆయనో వందనోటు మింగేశాడు...''

వెబ్దునియా పై చదవండి