నువ్వెంత కాలంగా పనిచేస్తున్నావ్..

మంగళవారం, 24 మే 2016 (11:21 IST)
''కొత్తగా వచ్చిన ఆఫీసరు తనని చూసిన లేవకుండా పనిచేస్తున్న గుమస్తా అప్పారావు దగ్గరకెళ్లి ''నువ్వెంత కాలంగా పనిచేస్తున్నావ్...?'' అనడిగాడు.
 
''ఇంతకు ముందున్న ఆఫీసరు గారు ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించినప్పట్నుండండీ.... అన్నాడు అప్పారావు రాయడం ఆపకుండా.''

వెబ్దునియా పై చదవండి