అర్జెంటుగా శవం-పేషెంట్‌కు ఆపరేషన్ ఎందుకు?

మంగళవారం, 24 మే 2016 (16:15 IST)
''సార్..... మెడికల్ కాలేజీ వాళ్ళు అర్జెంటుగా ఒక శవాన్ని పంపమని ఫోన్ చేశారు... అంది నర్సు''
 
''అలాగా....!  అయితే పదో నెంబరు బెడ్ మీదున్న పేషంట్‌ని ఆపరేషన్‌కి సిద్ధం చెయ్యి....''చెప్పాడు డాక్టర్
 
 
 

వెబ్దునియా పై చదవండి