పక్కింటావిడ పేరు డార్లింగా!

బుధవారం, 25 మే 2016 (16:02 IST)
కొడుకు: అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా?
అమ్మ: కాదమ్మా ఆవిడ పేరు రాధ.
కొడుకు: మరి నువ్వు షాప్‌కి వెళ్లినప్పుడు నాన్న ఆవిడ్ని ''డార్లింగ్'' అని పిలుస్తున్నాడేంటీ!

వెబ్దునియా పై చదవండి