వంట చేయించడం వచ్చట...

గురువారం, 26 మే 2016 (11:02 IST)
''పెళ్లిచూపుల్లో అమ్మాయిని వంటచేయడం వచ్చాని అడిగా...''అన్నాడు రవి.
 
''ఏమందేమిటి...? ఆసక్తిగా అడిగాడు శీను.''
 
''వంట చేయడం తెలియదట గానీ వంట చేయించడం వచ్చట బాధగా చెప్పాడు రవి.''
 
 
 

వెబ్దునియా పై చదవండి