మా అమ్మను మాట్లాడుతున్నాను..

శుక్రవారం, 27 మే 2016 (10:33 IST)
''చిన్నీ! ఈ రోజు స్కూల్‍కి రాదండీ!... స్కూల్‌లో మ్రోగిన ఫోన్ అందుకుంది హెడ్‌మిస్.''
''ఇంతకీ ఎవరు మాట్లేడేది.'' 
''నేనూ...! మా అమ్మను మాట్లాడుతున్నాను.''

వెబ్దునియా పై చదవండి