ఇంటర్ పాసైతే బైక్.. మరి ఆటో ఏంటి?

బుధవారం, 1 జూన్ 2016 (12:33 IST)
''నాన్నా.. నేను ఇంటర్ పాసైతే మంచి బైక్ కొనివ్వాలి..!'' అడిగాడు కొడుకు
 
''ఓకే.. ఓకే.. ఒకవేళ.. ఫెయిలైతే మాత్రం మంచి ఆటో కొనిస్తాను సరేనా..!" చెప్పాడు తండ్రి.
 

వెబ్దునియా పై చదవండి