ఆవిడతో సరసాలాడ్డం పనిమనిషి చూసింది..!?

బుధవారం, 28 సెప్టెంబరు 2016 (12:15 IST)
''నిన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది అన్నాడు'' రమేష్.
 
"ఆ తరువాతేం జరిగింది?" అడిగాడు కుమార్.
 
ఇవాల్టి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు రమేష్.

వెబ్దునియా పై చదవండి