డాక్టర్ వద్దకు వద్దే బాబు... ఆయన...

శనివారం, 18 ఫిబ్రవరి 2017 (23:03 IST)
భార్య: ఏమండీ, పొరపాటున పావలా కాసు మింగేశాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి
భర్త: వద్దే బాబూ, ఆయన వంద మింగేస్తాడు.

వెబ్దునియా పై చదవండి