నోరు దురదపెడుతుందనీ...

సోమవారం, 6 మార్చి 2017 (21:47 IST)
టీచర్: ఏరా రవీ, నిన్న కంద పద్యం చెప్పాను కదా, కంఠతా పట్టావా?
రవి: లేదు టీచర్
టీచర్: ఏం, ఎందుకనీ
రవి: నోరు దురద పెడుతుందని భయమేసిందండీ.

వెబ్దునియా పై చదవండి