రండి మావయ్యగారూ... రండి అత్తయ్యగారూ...

మంగళవారం, 14 మార్చి 2017 (21:58 IST)
భర్త : ఏమేవ్... మీ చుట్టాలు వచ్చారు అన్నాడు అటుగా వచ్చిన రెండు గాడిదలను చూపించి...
భార్య : అలాగా అండీ... రండి మావయ్యగారూ, రండి అత్తయ్యగారూ.... అని పిలుస్తూ ఏరీ పిలిస్తే రావడంలేదే అంది.
 

వెబ్దునియా పై చదవండి