ఎవడో పనికిమాలినవాడితో లేచిపోయిందట

సోమవారం, 20 మార్చి 2017 (19:16 IST)
రాణి: ఏమోయ్ రమ్యా... ఇది విన్నావా, ఆ వీధిలో ఒకమ్మాయి ఎవడో పనికిమాలినవాడితో లేచిపోయిందట.
రమ్య: ఇది నీకు తెలుసా రాణీ, ఆ అమ్మాయిని లేపుకెళ్లింది మీ అబ్బాయేనంట

వెబ్దునియా పై చదవండి