నాకు మొన్ననే వచ్చింది మిస్...

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (20:55 IST)
టీచర్: రామూ నిన్న చెప్పిన పాఠం వచ్చిందా?
రాము: నాకు మొన్ననే వచ్చింది మిస్...
 
లంబు: ఓడిపోవడమనేది నా జీవితంలో లేదురా
జంబు: నిజమా
లంబు: నిజమే... మొన్న చీటిపాటలో పోటీవచ్చి లక్ష రూపాయల చీటిని లక్ష రూపాయలకే పాడేశాను తెలుసా.

వెబ్దునియా పై చదవండి