అది లేడీస్ వాచ్...

గురువారం, 13 ఏప్రియల్ 2017 (14:19 IST)
సుబ్బారావు : ఓమోయ్.. రంగారావు... ఇపుడు టైమ్ ఎంతైంది?
రంగారావు : ఏమో నాకు తెలియదు.
సుబ్బారావు : అదేంటి.. పక్కనే వాచ్ ఉంది కదా.. కాస్త చూసి చెప్పొచ్చుగా.
రంగారావు : అది లేడీస్‌ వాచ్‌.. మరి నాకు టైమ్‌ ఎలా తెలుస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి