అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు...

గురువారం, 27 ఏప్రియల్ 2017 (21:52 IST)
డాక్టర్: అసలు నీ జబ్బు ఏమిటి?
వ్యక్తి: అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు డాక్టర్.
 
నేను న్యూస్ పేపర్ చదవడం మానేశానోయ్... అన్నాడు గిరీశ్.
ఎందుకు.. ఖర్చు ఎక్కువయిందనా అడిగాడు రమేష్.
కాదు.. మా పక్కింటివాళ్లు పేపర్ తెప్పించడం ఆపేశారు అన్నాడు గిరీశ్.

వెబ్దునియా పై చదవండి