ఒక్కసారి గాలి పీల్చి వదలండి....

శనివారం, 29 ఏప్రియల్ 2017 (21:46 IST)
ఒక్కసారి గాలి పీల్చుకుని ఆ తర్వాత మెల్లగా వదలండి అన్నాడు డాక్టర్.
అలా చేస్తే నా గుండెలను పరీక్షిస్తారా...? అడిగాడు పేషెంట్.
కాదు.. నా కళ్లద్దాలను తుడుచుకుందామని చెప్పాడు డాక్టర్.

వెబ్దునియా పై చదవండి