ఇవాళ ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికి వెళ్లింది

గురువారం, 11 మే 2017 (19:13 IST)
రాజు : నిన్న చాలా బాధగా ఉన్నావు, కారణం ఏంటి?
రాము : నిన్న మా ఆవిడ 5000 పెట్టి చీర కొనిపించింది,
రాజు : మరి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావే?
రాము : ఇవాళ ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికి వెళ్లింది

వెబ్దునియా పై చదవండి