నిలువుగా అయితే మూడు... అడ్డంగా అయితే సున్నా మేడమ్

గురువారం, 10 ఆగస్టు 2017 (18:45 IST)
పాఠశాలలో టీచర్ లెక్కలు చెపుతోంది. ఓ పిల్లవాడు పాఠం వినకుండా ఏదో ఆట ఆడుతున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఉపాధ్యాయురాలు...
 
ఏరా రామూ... ఎనిమిదిలో సగం ఎంతా అని అడిగింది. నిలువుగా అయితే మూడు, అడ్డంగా అయితే సున్నా అని టక్కున చెప్పాడా గడుగ్గాయి.

వెబ్దునియా పై చదవండి