మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువ మమ్మీ....

గురువారం, 23 ఆగస్టు 2018 (13:28 IST)
చిట్టి: మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువు మమ్మీ..
తల్లి: నీకెలా తెలుసురా?
చిట్టి: నేనెప్పుడు సమాధానం చెప్పినా మైగాడ్ అని అంటుంటుంది....
తల్లి: టీచర్ అంటే దైవంతో సమానంరా..
చిట్టి: అందుకేగా మమ్మీ ఈ రోజు టీచర్ అరికాలు మీద కొబ్బరికాయ కొట్టివచ్చాను...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు