అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?

మంగళవారం, 3 జనవరి 2017 (22:28 IST)
రెండో తరగతి పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు.
ఒకడు: నేను శుక్రవారం పుట్టాను
రెండోవాడు: నేను ఆదివారం పుట్టాను.
మూడోవాడు: అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?

వెబ్దునియా పై చదవండి