కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే...

సోమవారం, 16 జనవరి 2017 (22:48 IST)
టీచర్: ఒరేయ్ రవీ, 212లో నుంచి 2 తీస్తే ఎంత?
రవి: కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే 1.

వెబ్దునియా పై చదవండి