బస్సు దిగగానే... అది నిండుతుంది...

శుక్రవారం, 30 డిశెంబరు 2016 (22:05 IST)
బస్సు కండెక్టరు: 12 ఏళ్ల లోపు పిల్లలకే హాఫ్ టిక్కెట్. నీ వయసెంత బుజ్జీ.
పిల్లవాడు: 11 ఏళ్లు.
బస్సు కండెక్టరు : మరి 12 ఏళ్లు ఎప్పుడు నిండుతాయి
పిల్లవాడు : బస్సు దిగగానే...

వెబ్దునియా పై చదవండి